BREAKING: నేడు ఫలితాలుAP: నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి.మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా మే 6 నుంచి 24 వరకు ఇంటర్పరీక్షలు జరిగాయి.